(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.12. అధ్యాయః 012
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరంప్రతి నకులవాక్యం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 12-12-0x(5662)(69419)
అర్జునస్య వచః శ్రుత్వా నకులో వాక్యమబ్రవీత్।
రాజానమభిసంప్రేక్ష్య సర్వధర్మభృతాం వరం॥ 12-12-1(69420)
అనురుధ్య మహాప్రాజ్ఞో భ్రాతుశ్చిత్తమరిందమ।
వ్యూఢోరస్కో మహాబాహుస్తాంరాస్యో మితభాషితా॥ 12-12-2(69421)
నకుల ఉవాచ। 12-12-3x(5663)
విశాఖయూపే దేవానాం సర్వేషామగ్నయశ్చితాః।
తస్మాద్విద్వి మహారాజ దేవాః కర్మఫలే స్థితాః॥ 12-12-3(69422)
అనాస్తికానాం భూతానాం ప్రాణదాః పితరశ్చ యే।
తేఽపి కర్మైవ కుర్వంతి విధిం పశ్యస్వ పార్థివ॥ 12-12-4(69423)
వేదవాదాపవిద్ధాస్తు తాన్విద్ధి భృశనాస్తికాన్।
న హి వేదోక్తముత్సృజ్య విప్రః సర్వేషు కర్మసు॥ 12-12-5(69424)
దేవయానేన నాకస్య పృష్ఠమాప్నోతి భారత।
అత్యాశ్రమానయం సర్వానిత్యాహుర్వేదమిశ్చయాః॥ 12-12-6(69425)
బ్రాహ్మణాః శ్రుతిసంపన్నాస్తాన్నిబోధ నరాధిప।
విత్తాని ధర్మలబ్ధాని క్రతుముఖ్యేష్వవాసృజన్॥ 12-12-7(69426)
కృతాత్మా స మహారాజ స వై త్యాగీ స్మృతో నరః॥ 12-12-8(69427)
అనవేక్ష్య సుఖాదానం తథైవోర్ధ్వం ప్రతిష్ఠితః।
ఆత్మత్యాగీ మహారాజ స త్యాగీ తాపసో మతః॥ 12-12-9(69428)
అనికేతః పరిపతన్వృక్షమూలాశ్రయో మునిః।
అయాచకః సదాయోగీ స త్యాగీ పార్థ భిక్షుకః॥ 12-12-10(69429)
క్రోధహర్షావనాదృత్య పైశున్యం చ విశేషతః।
విప్రో వేదానధీతే యః స త్యాగీ గురుపూజకః॥ 12-12-11(69430)
ఆశ్రమాంస్తులయా సర్వాంధృతానాహుర్మనీషిణః।
ఏకతశ్చ త్రయో రాజన్గృహస్థాశ్రమ ఏకతః॥ 12-12-13aసమీక్ష్య తులయా పార్థ కామం స్వర్గం చ భారత।
అయం పంథా మహర్షీణాప్రియం లోకవిదాం గతిః॥ 12-12-12(69431)
ఇతి యః కురుతే భావం స త్యాగీ భరతర్షభ।
నరః పరిత్యజ్య గృహాన్వనమేతి విమూఢవత్॥ 12-12-14(69432)
యదా కామాన్సమీక్షేత ధర్మవైతంసికో నరః।
అథైనం మృత్యుపాశేన కంఠే బధ్నాతి సృత్యురాట్॥ 12-12-15(69433)
అభిమానకృతం కర్మ నైతత్ఫలవదుచ్యతే।
త్యాగయుక్తం మహారాజ సర్వమేవ మహాఫలం॥ 12-12-16(69434)
శమో దమస్తథా ధైర్యం సత్యం శౌచమథార్జవం।
యజ్ఞో ధృతిశ్చ ధర్మశ్చ నిత్యమార్షో విధిః స్మృతః॥ 12-12-17(69435)
పితృదేవాతిథికృతే సమారంభోఽత్ర శస్యతే।
అత్రైవ హి మహారాజ త్రివర్గః కేవలం ఫలం॥ 12-12-18(69436)
ఏతస్మిన్వర్తమానస్య విధౌ విప్రనిషేవితే।
త్యాగినః ప్రసృతస్యేహ నోచ్ఛిత్తిర్విద్యతే క్వచిత్॥ 12-12-19(69437)
అసృజద్ధి ప్రజా రాజన్ప్రజాపతిరకల్మషః।
మాం యక్ష్యంతీతి ధర్మాత్మా యజ్ఞైర్వివిధదక్షిణైః॥ 12-12-20(69438)
వీరుధశ్చైవ వృక్షాంశ్చ యజ్ఞార్థం వై తథౌషధీః।
పశూంశ్చైవ తథా మేధ్యాన్యజ్ఞార్థాని హవీంషి చ॥ 12-12-21(69439)
గృహస్థాశ్రమిణస్తచ్చ యజ్ఞకర్మావిరోధితం।
తస్మాద్గార్హస్థ్యమేవేహ దుష్కరం దుర్లభం తథా॥ 12-12-22(69440)
తత్సంప్రాప్య గృహస్థా యే పశుధాన్యధనాన్వితాః।
న యజంతే మహారాజ శాశ్వతం తేషు కిల్విషం॥ 12-12-23(69441)
స్వాధ్యాయయజ్ఞా ఋషయో జ్ఞానయజ్ఞాస్తథా పరే।
అథాపరే మహాయజ్ఞాన్మనస్యేవ వితన్వతే॥ 12-12-24(69442)
`ఇదమన్యన్మహారాజ విద్వద్భిః కథితం మమ।
భూమిరగ్నిశ్చ వాయుశ్చ న చాపో న దివాకరః॥ 12-12-25(69443)
నక్షత్రాణి న చంద్రశ్చ న దిశః కాల ఏవ చ।
శబ్దః స్పర్శశ్చ రూపం చ న గంధో న రసః క్వచిత్॥ 12-12-26(69444)
న చ సంతి ప్రమాణాని యైః ప్రమేయం ప్రసాధ్యతే।
ప్రత్యక్షమనుమానం న నోపమానమథాగమః॥ 12-12-27(69445)
నార్థాపత్తిర్న చైతిహ్యం న దృష్టాంతో న సంశయః।
న క్వచిన్నిర్ణయో రాజన్న ధర్మాధర్మ ఏవ చ॥ 12-12-28(69446)
తిర్యక్వ స్థావరం చైవ న దేవా న చ మానుషాః।
వర్ణాశ్రమవిభాగాశ్చ న చ కర్తా న కామకృత్।
న చార్థశ్చ విభూతిశ్చ న చార్థస్య విచేష్టితం॥ 12-12-29(69447)
తమోభూతమిదం సర్వమనాలోకం జగన్నృప।
న చాత్మా విద్యమానోపి మనసా యోగమిచ్ఛతి॥ 12-12-30(69448)
అచేతనం మనస్త్వాసీదాత్మా ఏవ సచేతనః।
ఈశ్వరశ్చేతనస్త్వేకస్తేనేదం గహనీకృతం।
మంత్రాశ్చ చేతనా రాజన్న చ దేహేన యోజితాః॥ 12-12-31(69449)
తేన విశ్వసృజో నామ ఋషయో మంత్రదేవతాః।
చైతన్యమీశ్వరాత్ప్రాప్య బ్రహ్మాండం తైర్వినిర్మితం॥ 12-12-32(69450)
ఇష్ట్వా విశ్వసృజం యజ్ఞం నిర్మితః ప్రపితామహః।
సృష్టిస్తేన సమారబ్ధా ప్రసాదాదీశ్వరస్య చ॥ 12-12-33(69451)
చైతన్యమీశ్వరస్యేదం సచేతనమిదం జగత్।
యోగేన చ సమావిష్టం జగత్కృత్స్నం చ శంభునా॥ 12-12-34(69452)
ధర్మశ్చార్థశ్చ కామశ్చ ఉక్తో మోక్షశ్చ సంక్షయే।
బ్రహ్మణః పరమేశస్య ఈశ్వరేణ యదృచ్ఛయా॥ 12-12-35(69453)
అజ్ఞో జంతురనీశశ్చ భాజనం సుఖదుఃఖయోః।
ఈశ్వరప్రేరితో గచ్ఛేత్స్వర్గం వా శ్వభ్రమేవ వా॥ 12-12-36(69454)
ప్రధానం పురుషః చైవ ఆత్మానం సర్వదేహినాం।
మనసా విషయైశ్చైవ చేతనేన ప్రచోదితాః।
సుఖదుఃఖేన యుజ్యంతే కర్మభిశ్చ ప్రచోదితాః॥ 12-12-37(69455)
వర్ణాశ్రమవిభాగాశ్చ ఈశ్వరేణ ప్రవర్తితాః।
సదేవాసురగంధర్వం యేనేదం నిర్మితం జగత్॥ 12-12-38(69456)
త్వం చాన్యే చ మహారాజ ఈశ్వరస్య వశే స్థితాః।
జీవంతే చ ంరియంతే చ న స్వతంత్రాః కథంచన॥ 12-12-39(69457)
హిత్వాహిత్వా చ భూతాని హత్వా సర్వమిదం జగత్।
యజంతే కర్మణా దేవా న స పాపేన లిప్యతే॥ 12-12-40(69458)
హింసాత్మకాని కర్మాణి సర్వేషాం గృహమేధినాం।
దేవతానామృషీణాం చ తే చ యాంతి పరాం గతిం॥ 12-12-41(69459)
పాతితాః శత్రవః పూర్వ సర్వత్ర వసుధాధిపైః।
ప్రజానాం హితకామైశ్చ ఆత్మనశ్చ హితైషిభిః। 12-12-42(69460)
యది తత్ర భవేత్పాపం కథం తే స్వర్గమాస్థితాః।
న ప్రాప్తా నరకం రాజన్వేష్టితాః పాపకర్మభిః॥' 12-12-43(69461)
ఏవం మనఃసమాధానం మార్గమాతిష్ఠతో నృప।
ద్విజాతేర్బ్రహ్మభూతస్య స్పృహయంతి దివౌకసః॥ 12-12-44(69462)
స రత్నాని విచిత్రాణి సంహృతాని తతస్తతః।
మఖేష్వనభిసంత్యజ్య నాస్తిక్యమభిజల్పసి॥ 12-12-45(69463)
కుటుంబమాస్థితే త్యాగం న పశ్యామి నరాధిప।
రాజసూయాశ్వమేధేషు సర్వమేధేషు వా పునః॥ 12-12-46(69464)
యే చాన్యే క్రతవస్తాత బ్రాహ్మణైరభిపూజితాః।
తైర్యజస్వ మహీపాల శక్రో దేవపతిర్యథా। 12-12-47(69465)
రాజ్ఞః ప్రమాదదోషేణ దస్యుభిః పరిముష్యతాం।
అశరణ్యః ప్రజానాం యః స రాజా కలిరుచ్యతే॥ 12-12-48(69466)
అశ్వాన్గాశ్చైవ దాసీశ్చ కరేణూశ్చ స్వలంకృతాః।
గ్రామాంజనపదాంశ్చైవ క్షేత్రాణి చ గృహాణి చ॥ 12-12-49(69467)
అప్రదాయ ద్విజాతిభ్యో మాత్సర్యావిష్టచేతసః।
వయం తే రాజకలయో భవిష్యామ విశాంపతే॥ 12-12-50(69468)
అదాతారోఽశరణ్యాశ్చ రాజకిల్విషభాగినః।
దుఃఖానామేవ భోక్తారో న సుఖానాం కదాచన॥ 12-12-51(69469)
అనిష్ట్వా చ మహాయజ్ఞైరకృత్వా చ పితృస్వధాం।
తీర్థేష్వనభిసంప్లుత్య ప్రవ్రజిష్యసి చేత్ప్రభో॥ 12-12-52(69470)
ఛిన్నాభ్రమివ గంతాసి విలయం మారుతేరితం।
లోకయోరుభయోర్భ్రష్టో హ్యంతరాలే వ్యవస్థితః॥ 12-12-53(69471)
అంతర్బహిశ్చ యత్కించిన్మనోవ్యాసంగకారకం।
పరిత్యజ్య భవేత్త్యాగీ న హిత్వా ప్రతితిష్ఠతి॥ 12-12-54(69472)
ఏతస్మిన్వర్తమానస్య విధౌ విప్రనిషేవితే।
బ్రాహ్మణస్య మహారాజ నోచ్ఛిత్తిర్విద్యతే క్వచిత్॥ 12-12-55(69473)
నిహత్య శత్రూంస్తరసా సమృద్ధాఞ్శక్రో యథా దైత్యబలాని సంఖ్యే।
కః పార్థ శోచేన్నిరతః స్వధర్మే పూర్వైః స్మృతే పార్థివశిష్టజుష్టే॥ 12-12-56(69474)
క్షాత్రేణ ధర్మేణ పరాక్రమేణ జిత్వా మహీం మంత్రవిద్భ్యః ప్రదాయ।
నాకస్య పృష్ఠేఽసి నరేంద్ర గంతా న శోచితవ్యం భవతాఽద్య పార్థ॥ ॥ 12-12-57(69475)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ద్వాదశోఽధ్యాయః॥ 12॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-12-2 తంరాస్యో దుఃఖేన వివర్ణముస్రః॥ 12-12-3 విశాఖయూపే క్షేత్రవిశేషే। దేవానాం దేవైః। అగ్నయోఽగ్నిస్థాపనార్థాని స్థండిలాని। చితా ఇష్టకాభీ రచితా అద్యాపి దృశ్యంతే। తేన దేవత్వమపి కర్మఫలమేవేత్యర్థః। విశాలయూప ఇతి థ. పాఠః॥ 12-12-4 అనాస్తికానామాస్తిక్యశూన్యానామపి ప్రాణదా వృష్టిద్వారా అన్నప్రదాః। విధిం అగ్నిం వా అకామయతేత్యాది అగ్న్యాదిభావస్య కర్మసాధ్యత్వజ్ఞాపకం। అనాస్తికనాస్తికానాం ప్రాణదా ఇతి థ. డ. పాఠః॥ 12-12-5 వేదవాదః అపవిద్ధస్త్యక్తో యైస్తాన్॥ 12-12-6 దేవయానేన మార్గణ। పృష్ఠముపరిభాగం బ్రహ్మలోకమిత్యర్థః। అయం గృహాశ్రమః సర్వానాశ్రమాన్ అతి అతిక్రాంతః। తేభ్యః శ్రేష్ఠ ఇత్యర్థః॥ 12-12-7 తాన్బ్రాహ్మణాన్ గత్వా నిబోధ బుధ్యస్వ। అవాసృజన్ సమార్పయన్॥ 12-12-8 కృతాత్మా జితచిత్తః॥ 12-12-9 సుఖాదానం గార్హథ్యసుఖభోగం। ఊర్ధ్వం వనాదౌ ప్రతిష్ఠితో నిష్ఠావాన్ సన్యః ఆత్మత్యాగీ దేహత్యాగీ॥ 12-12-10 పరిపతన్ భిక్షార్థం పర్యటన్॥ 12-12-13 ఆశ్రమాంతరే స్వర్గఏవాస్తి న కామః। గార్హస్థ్యే తూభయమస్తీతి అయమేవ మార్గో గతిశ్చేత్యర్థః॥ 12-12-15 ధర్మవైతంసికో ధర్మధ్వజీ॥ 12-12-16 త్యాగయుక్తం అభిమానత్యాగోపేతం॥ 12-12-17 ఆర్షః ఋషీణాం హితః॥ 12-12-18 అత్ర గార్హస్థ్యే॥ 12-12-19 ఇహ విధౌ। ప్రసృతస్య నిష్ఠావతః॥ 12-12-48 ప్రమాదో రాజ్యాకరణం। పరిముష్యతాం లుప్యమానానాం॥ 12-12-53 అంతరాలే పిశాచయోనౌ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.